Surprise Me!

World Cup 2023: IND vs AUS: రఫ్ఫాడించిన భారత స్పిన్నర్లు.. కుప్పకూలిన ఆసీస్! | Telugu OneIndia

2023-10-08 158 Dailymotion

India Vs Australia , ICC ODI World Cup 2023 Match.. India need 200 runs to win against Australia | ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్, బుమ్రాకు తోడుగా.. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.

#CWC2023
#INDvsAUS
#PatCummins
#WorldCup2023
#Cricket
#National
#Jadeja
#International
#RohitSharma
#MAchidambaramStadium

Buy Now on CodeCanyon